Type to search

అరుణ్ జైట్లీ మృతి ప్రముఖుల సంతాపం

Latest News News Politics Trenging News

అరుణ్ జైట్లీ మృతి ప్రముఖుల సంతాపం

Arun Jaitley, Arun Jaitley health, Arun Jaitley latest news, politician Arun Jaitley, political leader Arun Jaitley, Arun Jaitley former union minister, Arun Jaitley dead, Arun Jaitley death, Arun Jaitley expired, Arun Jaitley deceased, Arun Jaitley demise, celebrities about Arun Jaitley, amit shah about Arun Jaitley, Arun Jaitley passed away, narendra modi, amit shahకేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

‘‘అరుణ్ జైట్లీ ఓ గొప్ప రాజకీయవేత్త, ప్రతిభావంతుడైన నాయకుడు, దేశానికి అనేక సేవలు చేసిన నేత. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం ఓం శాంతి’’ అని మోదీ ట్విటర్ లో పేర్కొన్నారు.
‘‘అరుణ్ జైట్లీ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. వారిద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే.. ఆయనొక మంచి లాయర్.. అని.. బీజేపీ ప్రభుత్వంలో పలు కీలక పదవులను చేపట్టారని అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియడంతో. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టూర్‌ను ముగించేసుకున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *