Type to search

కిరాతకులకు ఇది ఒక హెచ్చరిక కావాలి : అనుపమ పరమేశ్వరన్‌

Box Office News Trenging News

కిరాతకులకు ఇది ఒక హెచ్చరిక కావాలి : అనుపమ పరమేశ్వరన్‌

Priyanka reddy, Priyanka reddy murder case, Priyanka reddy details, Priyanka reddy demise, Priyanka reddy murder, police investigating Priyanka reddy case, Priyanka reddy murder case investigation details, shad nagar, rangareddy district, nawab pet, kolluru, veterinary doctor Priyanka reddy dead, shamshabad, development in Priyanka reddy case, Priyanka reddy case arrests, arrests in Priyanka reddy case, celebrities about Priyanka reddy, keerthy suresh about Priyanka reddy, priyanka chopra about Priyanka reddy, ntr court scenes and priyanka reddy case , case details of priyanka reddy revealed, Poonam Kaur, actress Poonam Kaur, Poonam Kaur about priyanka case, Poonam Kaur about priyanka reddy murder case, Ram Gopal Varma about priyanka reddy murder case, Ram Gopal Varma, Ram Gopal Varma about disha case, disha rape case, disha murder case, justice served for disha, rip disha, justice for disha, rapists in disha case encountered , Samantha akkineni disha, nagarjuna disha, pranitha disha, shalini pandey disha, Nikhil disha, disha encounter , Samantha akkineni about disha encounter, Manchu Lakshmi, Manchu Lakshmi disha, Manchu Lakshmi about disha encounter , Anupama Parameswaran, Anupama Parameswaran about disha encounter, disha Anupama Parameswaranఅ..ఆ సినిమాతో తెలుగు తెలరకు పరిచయమయ్యారు కేరళ భామ అనుపమ పరమేశ్వరన్‌. మాతృభాష మలయాళం అయినా తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు. తెలుగు, మలయాళం. తమిళం భాషల్లో నటించిన అనుపమ ఇటీవల రాక్షసుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ గుడివాడలో సందడి చేశారు. గుడివాడలో ఎస్‌వీఆర్‌ బ్రదర్స్‌ నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ.. దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ మహిళలపై దాడులకు పాల్పడే కిరాతకులకు ఒక హెచ్చరిక కావాలన్నారు. ఈ చర్యతో దేశంలోని ప్రతి మహిళ విజయం సాధించిందన్నారు. ఇక నగరానికి నటి అనుపమ విచ్చేయడంతో ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *