Type to search

ఆ ప్రేమ సందేశం అతనికేనా అనుపమా !

Actors Actresses Box Office News

ఆ ప్రేమ సందేశం అతనికేనా అనుపమా !

Anupama Parameswaran, Anupama Parameswaran movies, Anupama Parameswaran latest movies, Anupama Parameswaran latest news, Anupama Parameswaran instagram, instagram, Anupama Parameswaran instagram pics, Anupama Parameswaran bumrah jasprit, bumrah jasprit, Anupama Parameswaran bumrah jasprit rumors‘ప్రేమమ్’ చిత్రం తో వెండి తెర పై పరిచయమైన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు సోషల్ మీడియా లో వార్తాల్లో తరచుగా వినబడుతోంది. అప్పుడు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమలో ఉందని గుస గుసలు వినబడ్డాయి. కానీ ఈ విషయంపై అనుపమను మాత్రం బుమ్రా , నేను స్నేహితులు మాత్రమే అని చెప్పింది . అయితే ఇప్పుడు మళ్ళీ అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన లవ్ పోస్టులు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ‘బుమ్రా’కు ఇన్ డైరెక్ట్‌గా లవ్ మెసేజ్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ తన పర్సనల్ సంగతులు షేర్ చేస్తూ .. ఫ్యాన్స్‌తో సినిమా కబుర్లు చెపుతూంటుంది అదే సమయంలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అభిమానులు బాగా లైక్ చేస్తారు. ఇక తాజాగా ఆమె పోస్ట్ చేసిన లవ్ లైన్స్ ఫ్యాన్స్‌కి పెద్ద పజిల్‌గా మారాయి.

‘యు’, ‘ఐ’ అని అక్షరాలను లవ్ సింబల్స్ మధ్యలో పెట్టి.. ఇన్ థిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పి ముగించింది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ వ్యక్తి బుమ్రానే అని తెగ చెప్పేసుకుంటున్నారు.అలా ఇప్పుడు . సోషల్ మీడియాలో మరోసారి అనుపమ హాట్ టాపిక్‌గా మారింది.ఇక సినిమా విషయానికొస్తే అనుపమ ప్రస్తుతం తమిళంలో ‘నిన్ను కోరి’ రీమేక్‌లో అథర్వ కు జోడీగా చేస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *