Type to search

రమేశ్ వర్మ తదుపరి చిత్రం లో అల్లు శిరీష్?

Actors Actresses Box Office News

రమేశ్ వర్మ తదుపరి చిత్రం లో అల్లు శిరీష్?

allu sirish, allu sirish movies, allu sirish latest movies, allu sirish new movie, allu sirish upcoming movies, allu sirish next movie, allu sirish movie with rakshasudu director, allu sirish ramesh varma, allu aravind, ramesh varma, rakshasuduరాక్షసుడు వంటి హిట్ చిత్రాలు అందించిన రమేశ్ వర్మ చేతిలో తన కొడుకు అల్లు శిరీష్ బాధ్యతను అల్లు అరవింద్ పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో అల్లు శిరీష్ నటించిన మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో తదుపరి చిత్రం తో నైనా ఒక హాట్ సాదించాలనే ఆలోచన్లో ఉన్నారు అల్లూ వారు.
అల్లు శిరీష్ కరీర్ ను ఒక గాడిలో పెట్టడానికి రమేశ్ వర్మ అయితే కరక్ట్ అనే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం గురించి అఫిసియల్ గా ఎట్టి ప్రకటనా వెలువడలేదు. కానీ ఫిల్మ్ నగర్ లో ఈ వార్త చక్కర్లు కొడ్తోంది. ఏ బి సి డి సినిమా ఆశించినంత హిట్ అవ్వకపోయిన అల్లు శిరీష్కు ఈ చిత్రం తో హీరో గా గుర్తింపు వచ్చింది.
తాజా గా 5000ల కోట్ల క్యూ నెట్ స్కామ్ లో హీరో అల్లు శిరీష్ పేరు చోటు చేసుకుంది. సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అల్లు శిరీష్ లేదా కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Next Up