Type to search

పవర్ స్టార్ కొత్త మూవీ లో ముగ్గరు ముద్దుగుమ్మలు

Box Office News Trenging News

పవర్ స్టార్ కొత్త మూవీ లో ముగ్గరు ముద్దుగుమ్మలు

Pawan Kalyan, Pawan Kalyan movies, Pawan Kalyan latest movies, Pawan Kalyan comeback, Pawan Kalyan pink remake, Pawan Kalyan telugu remake of pink, Pawan Kalyan pink movie cast, venu sriram, nivetha Thomas, ananya nagalla, Anjali, Pawan Kalyan pink movie actressesపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కొంత గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ పవన్ వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయినా సంగతి తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయినా ‘పింక్’ తెలుగు రీమేక్‌కు ఒకే చెప్పారు . దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు దిల్ రాజు కార్యాలయంలో జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

‘జెంటిల్‌మాన్’, ‘జై లవ కుశ’, ‘118’ సినిమాలతో బెస్ట్ పెరఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్ ఈ చిత్రం లో .. హిందీ వెర్షన్‌లోని తాప్సీ రోల్ ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగమ్మాయి అంజలి, ‘మల్లేశం’ ఫేమ్ అనన్యలను చిత్ర యూనిట్ ఫైనల్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కూడా షేర్ చేయడంతో వీళ్ళు ముగ్గురూ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. కాగా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *