Type to search

ఆత్మను కనుక్కోగలరా? అంటూ సవాలు విసిరిన రవిబాబు

News Teasers | Trailers

ఆత్మను కనుక్కోగలరా? అంటూ సవాలు విసిరిన రవిబాబు

Ravi Babu, Ravi Babu movies, Ravi Babu latest movies, Ravi Babu next movie, Ravi Babu upcoming movies, Ravi Babu adigo, Ravi Babu aviri, Ravi Babu avunu 2, dil raju, Ravi Babu dil raju, aviri, suresh productions, aviri latest poster, ravi babu aviri latest poster, Neha Chauhan, Sri Muktha, Ravi Babu aviri teaser, aaviri teaser, aaviriవైవిద్యభరితమైన సినిమాలలకు దర్శకత్వం వహిస్తూ దర్శకుడిగా నకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు రవిబాబు.

అల్లరి చిత్రంతో దర్శకుడిగా మారిన రవిబాబు ఎన్నో విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. ప్రేమ, హాస్యం, హారర్, థ్రిల్లర్, సైకో థ్రిల్లర్ మూవీలను తీసి అందర్నీ మెప్పించాడు. అమ్మాయిలు.. అబ్బాయిలు, సోగ్గాడు, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, నువ్విలా, అవును, అవును2 ఇలా ఎన్నో హిట్ చిత్రాలను తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు.

తాజాగా ఆవిరి అంటూ హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాుడ. కాసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో కొత్తదనమేమీ లేదు. ఓ ఇంట్లో.. రాజ్ కుమార్ రావు అతని కుటుంబం.. వారితో పాటు ఓ ఆత్మ కూడా నివసిస్తుందంటా.. అయితే మీరు ఆ ఆత్మకు కనుక్కోగలరా? అంటూ చాలెంజ్ విసిరాడు..
ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల అవుతుంది. ఈ మధ్య కాలంలో రవి బాబు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఈ చిత్రం అయినా అతనికి హిట్ తెచ్చి పెడ్తుందా అనేది చూడాలి.
రవి బాబు, నేహా చౌహాన్, శ్రీ ముక్తా, భరణి శంకర్, ముఖ్తర్ ఖాన్ ముఖ్య తారాగణం.

 

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *