Type to search

విభిన్నమైన కథాంశం తో అమలా పాల్ చిత్రం

Actors Actresses Box Office News

విభిన్నమైన కథాంశం తో అమలా పాల్ చిత్రం

raatnam, amala paul, amala paul movies, amala paul upcoming movies, amala paul latest movies, amala paul teaser, amala paul new movie teaser, amala paul new teaser, amala paul aame, aame, amala paul aame movie, amala paul aame movie teaser, amala paul aame telugu teaser, amala paul recent telugu teaser, amala paul latest teaser, aame teaser, aamer telugu teaser, aame amala paul, amala paul raatnam, amala paul tamil movies, amala paul telugu movies, amala paul bold in aame teaser, amala paul nude in aame teaserఅమలా పాల్ నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ తెలుగు హక్కులను తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. చరిత్ర ప్రొడక్షన్స్ పతాకం పై ఆయన ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరు తో విడుదల చేయనున్నారు. తమిళం లో ఈ నెల 19న విడుదల కాబోతున్న ‘ఆడై’ టీజర్ కు ఆధుబుతా స్పందన లభించింది. ఇదొక థ్రిల్లర్ మూవీ. దర్శకుడు రత్నకుమార్ ఈ చిత్రాన్ని విభిన్నమైన కధాంశం తో తెరకెక్కించారని తమ్మా రెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని జులై 19న విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.రత్న కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలలో అమలా పాల్, రమ్యా సుబ్రమనియన్, ఆదిరాజ్ ఇంకా వివేక్ ప్రసన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అమలా పాల్ బొల్డ్ లుక్ పై ఇటీవలే ఎన్నో ప్రశంసలు అందాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సెర్టిఫికేట్ ను ఇచ్చింది.
ఈ చిత్రానికి సంగీతం ప్రదీప్ కుమార్ ఇంకా ఊర్కా బ్యాండ్ అందించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *