Type to search

ఆగస్ట్ 15న అల్లూ అర్జున్ తదుపరి చిత్రం టైటిల్ విడుదల

Actors Actresses Box Office News

ఆగస్ట్ 15న అల్లూ అర్జున్ తదుపరి చిత్రం టైటిల్ విడుదల

raatnam, aa19, trivikram, allu arjun, harika and hassine creations, pooja hegde geetha arts, allu arjun pooja hegde, trivikram allu arjun, aa19 second schedule, pooja hegde in trivikram movie, allu arjun trivikram movie, thaman music, thaman latest music, trivikram allu arjun movie second schedule, sushanth on twitter, sushanth in aa19, sushanth in allu arjun trivikram movie, nivetha pethuraj, nivetha pethuraj in aa19, nivetha pethuraj enters allu arjun trivikram film, nivetha pethuraj latest movies, nivetha pethuraj upcoming films, nivetha pethuraj telugu films, nivetha pethuraj allu arjun, aa19 title announcement, aa19 titleస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న చిత్రం టైటిల్ ను ఆగస్ట్ 15 న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. “నాన్న-నేను” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఆదే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తారా వేరే ఏదైనా టైటిల్ ను ప్రకటిస్తారా అనే విషయం ఆరోజు తెలుస్తుంది.
ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో తండ్రి కొడుకుల మధ్య అనుభందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా సమాచారం. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోది. టబు,నివేత పేతురజ్, నవదీప్,సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ.
ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *