Type to search

Telangana police on alert

Latest News News Trenging News

Telangana police on alert

Article 370, Jammu Kashmir, Amit Shah, Parliament, Article 35A, article 370, 370 kashmir, 35a, what is 370, article 370 kashmir, article 35a, dhara 370, 370 and 35a, what article 370, what is article 370, kashmir news, jammu kashmir, jammu kashmir news, jammu and kashmir, kashmir latest, kashmir latest news, kashmir 35a, 370 in kashmir, raatnam, 144 section in hyderabad, hyderabad, paatha basti, old city, curfew in hyderabadహైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించినట్లు తెలిపారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *