Type to search

సునీల్ కు తీవ్ర అస్వస్థత

Box Office Latest News Trending Videos

సునీల్ కు తీవ్ర అస్వస్థత

 

తెలుగు చలన చిత్ర హాస్య నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు . అతన్ని ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని  Asian institute of  Gastro ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ కు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సునీల్ హాస్పిటల్‌‌లో ఏ సమస్య తో బాధపడుతున్నారో అసలు ఏమి జరిగిందో కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు కానీ  ప్రకటించ లేదు కానీ సునీల్ మాత్రం గొంతు, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు చెపుతున్నారు. సునీల్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.సునీల్ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా తెలుగు పరిశ్రమ లో పేరుంది  ఇటీవలే సునీల్ అల వైకుంఠ పురం లో నటించారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *