Type to search

సినీ అమ్మా వచ్చేశా…. లవ్ యు డార్లింగ్స్”- మంచు మనోజ్

Box Office Latest News Trenging News

సినీ అమ్మా వచ్చేశా…. లవ్ యు డార్లింగ్స్”- మంచు మనోజ్

“సినీ అమ్మా వచ్చేశా…. లవ్ యు డార్లింగ్స్”… మాడెల్ల తరువాత మీ ముందుకు వస్తున్నాను. ఇన్ని రోజులు నా జీవితమైన నా కళ ను మిస్ అయ్యాను. నా మొదటి సినిమా “దొంగ దొంగది” చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడూ అలానే ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు నా ఆఫ్ స్క్రీన్ జర్నీలో కూడా నాతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు.” అంటూ మనోజ్ ఒక ఉద్వేగమైన ట్వీట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఇటీవలే తన భార్యతో విడాకులు పొందిన మనోజ్, మూడేళ్ళ గ్యాప్ తరువాత ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఈ రోజు తన అభిమానులతో పంచుకున్నాడు మనోజ్. అహం బ్రహ్మోస్మి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న్ట్టు దీని ద్వారా ప్రకటించాడు మనోజ్. శ్రీకాత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్ తన సొంత బ్యానర్ అయిన (ఏం ఏం ఆర్ట్స్)బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మంచు మనోజ్ ఆయన తల్లి మంచు నిర్మలా దేవి నిర్మాతలు.
చాలా పవర్ఫుల్ టైటిల్ తో మంచు మనోజ్ రీ- ఎంట్రీ ఇస్తుండటం తో ఈ చిత్రం హిట్ ఖాయమని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *