Type to search

సమంత తో చేయడానికి కష్టపడ్డాను : శర్వానంద్

Box Office Latest News Trenging News

సమంత తో చేయడానికి కష్టపడ్డాను : శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్, అందాల సమంత జోడీగా నిర్మాత దిల్ రాజు రూపొందిన ‘జాను’ చిత్రం ప్రీ రిలీజ్ ను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుక కు హీరో నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భమగా

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ …తమిళంలో ఈ సినిమా రేలీజ్ కు ముందే చూసి తెలుగులో చేయాలని ఫిక్స్ అయ్యాను. సమంత తప్ప ఈ పాత్రకు మరెవ్వరూ సరిపోరు. 96 ని డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేయాలని నిర్ణయించు కున్నాను అని అన్నారు.

ఒక మంచి క్లాసిక్ సినిమాని రీమేక్ చేసాము, ఈరోల్ చేయడానికి భయపడ్డాను అని శర్వానంద్ చాలా సపోర్ట్ చేసాడు అని సమంత అన్నారు.

సమంత తో చేయడానికి కష్టపడ్డాను. లవ్ ఫెయిల్యూర్స్ 90శాతం ఉంటాయి. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇదొక క్లాసిక్ చిత్రమని హీరో శర్వానంద్ అన్నారు

శర్వానంద్, సమంత ఈ సినిమా చేస్తున్నారని తెలియగానే ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసాను. ఈ సినిమా ని చూసి ప్రేక్షకులు ఇంటికి తీసుకు వెళ్తారు అని హీరో నాని అన్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *