Type to search

శ్రీవారి సన్నిధి లో జాన్వి కపూర్

Box Office Latest News Trenging News

శ్రీవారి సన్నిధి లో జాన్వి కపూర్

దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్.. తన తల్లిలా చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. 2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఓ మంచి బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారు.
ఈ రోజు తిరుమల శ్రీవారిని జాన్వి కపూర్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు జాన్వి కపూర్. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు ఝాన్వీ కపూర్ కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఐఏఎఫ్‌కి చెందిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో ప్రస్తుతం జాన్వి నటిస్తున్నారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *