Type to search

విరాట పర్వం లో ఫిదా పిల్ల లుక్ చూసారా !

Box Office Latest News Trenging News

విరాట పర్వం లో ఫిదా పిల్ల లుక్ చూసారా !

 

ఫిదా’ చిత్రం టీలో తెలుగు తెరకు పరిచయమైన హుషారు పిల్ల సాయి పల్లవి. పక్క పల్లటూరి పిల్లగాకనిపించి అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. ఆ సినిమా తరవాత తెలుగు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాయిపల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా నుంచిసైపల్లవి లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.హీరో రానా తన ట్విట్టర్ వేదికగా ఈ లుక్ ను పోస్ట్ చేశారు . ఈసినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుందని టాక్. ఇక ఈ చిత్రం తో పాటు తనను తెలుగుతెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *