Type to search

వర్మ బయోపిక్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

Box Office Latest News Trenging News

వర్మ బయోపిక్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవిత కథతో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ‘రాము’, ‘రామ్ గోపాల్ వర్మ’, ‘ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్’ అనే మూడు భాగాలుగా వర్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తుండగా.. బొమ్మాకు మురళి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా తన బయోపిక్ పోస్టర్ ను వర్మ నే విడుదల చేయడం విశేషం. ఇదిలా ఉండగా ఇతరుల బయోపిక్ లు తీస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసే వర్మ తన బయోపిక్ లో ఎలా కనిపిస్తారో అని సినీప్రియుదర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవిత కథతో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ‘రాము’, ‘రామ్ గోపాల్ వర్మ’, ‘ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్’ అనే మూడు భాగాలుగా వర్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తుండగా.. బొమ్మాకు మురళి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా తన బయోపిక్ పోస్టర్ ను వర్మ నే విడుదల చేయడం విశేషం. ఇదిలా ఉండగా ఇతరుల బయోపిక్ లు తీస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసే వర్మ తన బయోపిక్ లో ఎలా కనిపిస్తారో అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *