Type to search

రకుల్ కు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలుసా !

Box Office Latest News Trenging News

రకుల్ కు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలుసా !

టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి జరిగిపోయింది. మరో యంగ్ హీరో నితిన్  కూడా పెళ్ళికి రెడీ అయ్యాడు. ఈ ఏడాది నిహారికకు వచ్చే ఏడాదిలో వరుణ్ తేజ్ కు పెళ్లి చేస్తానంటున్నాడు నాగబాబు. మరో వైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుతెచ్చుకున్న రానా కూడా తన ప్రేమ వ్యవహారం బయట పెట్టి పెళ్ళికి సిద్దమయ్యాడు. ఇలా టాలీవుడ్ తారల పెళ్లి వార్తలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి.

తాజాగా ముద్దు గుమ్మా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఈ మధ్య రకుల్ పెళ్లి పై వస్తున్న వార్తల పై ఆమె తల్లి స్పందిస్తూ రకుల్ కోరుకున్నవాడితోనే పెళ్లి జరుగుతుందని చెప్పింది. తాజాగా మంచు లక్ష్మి , రకుల్ ఇద్దరాలు సోషల్ మీడియాలో లైవ్ లో ముచ్చటించుకున్నారు. ఈ ముచ్చట్ల మధ్యలో రకుల్ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. రకుల్ మాట్లాడుతూ తనకు కావాల్సిన భర్త ఎలా ఉండాలో  చెప్పింది. కాని ఇప్పుడు నేను చేసుకోబోయే వాడు అబ్బాయి అయితే చాలు అని నవ్వకుంటూ.. క్వాలిటీస్ గురించి చెప్పింది. నాకు అందగాడు నా పని మీద ఇష్టం గౌరవం ఉన్నవాడు కావాలని చెప్పింది. అవసరంలేదు.  ఇంకా బుద్ధిమంతుడు తెలివైన వాడు జీవితాన్ని సాఫీగా ముందుకు నడిపేవాడు..అయ్యి ఉండటం చాలా ముఖ్యమని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *