Type to search

‘మిస్టర్ మజ్న’ గా వస్తున్న అక్కినేని అఖిల్

Actors Box Office News

‘మిస్టర్ మజ్న’ గా వస్తున్న అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ ‘ హలో ‘ తరువాత ఎలాంటి మూవీ చేస్తాడోనని అక్కినేని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు అఖిల్ తాజా చిత్రం ‘మిస్టర్ మజ్న. ఈ మూవీ పై అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం ‘నిధి అగర్వాల్‌ ‘ హీరోయిన్‌గా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం లో ని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు.
“ఏమైనదో “అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. తమన్‌ సంగీత సారధ్యంలో అర్మాన్‌ మాలిక్‌ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి లిరిక్స్ అందించారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నఈ మూవీని జనవరిలో విదులచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *