Type to search

మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’: నాగ్

Box Office Latest News Trenging News

మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’: నాగ్

మూడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.  ఈ షో నాలుగో సీజన్‌కి రెడీ అవుతోంది. మొదటి రెండు సీజన్లకు హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని కనిపించగా మూడో సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. నాలుగో సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జునే కనిపించనున్నారు.

దీనికి సంబంధించిన ప్రమోషనల్‌ యాడ్‌ షూట్‌ కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’ అని ప్రోమో షూట్‌ ఫోటోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు నాగ్‌. ఈ యాడ్‌ను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ షూట్‌ చేశారు. సెంథిల్‌ కెమెరామేన్‌ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్‌ వర్క్‌ జరుగుతోందిదీనికి సంబంధించిన ప్రమోషనల్‌ యాడ్‌ షూట్‌ కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’ అని ప్రోమో షూట్‌ ఫోటోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు నాగ్‌. ఈ యాడ్‌ను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ షూట్‌ చేశారు. సెంథిల్‌ కెమెరామేన్‌ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్‌ వర్క్‌ జరుగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *