Type to search

మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా టీవీ యాంకర్

Latest News Trenging News

మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా టీవీ యాంకర్

మంచు మనోజ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సొంత బ్యానర్ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకత్వం లో కంబ్యాక్ అవుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకుని ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా మనోజ్ సరసన హీరోయిన్ కూడా ఫైనల్ అయింది.కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక-హీరోలు ఓ టీవీ యాంకర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. పలు తమిళ టెలివిజన్ షో వ్యాఖ్యాతగా వ్యవరించిన ప్రియా భవానీ శంకర్ అనే యాంకర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. తమిళ వెర్షన్ సూపర్ సింగర్ ప్రొగ్రామ్ ద్వారా ఈ 30 ఏళ్ల అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ క్రేజ్ తోనే సెకెండ్ ఛాన్స్ పాన్ ఇండియా సినిమాలో వరించింది. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాస్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం…

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *