Type to search

ఫాంహౌజ్‌కు మకాం మార్చిన జక్కన్న!

Box Office Latest News Trenging News

ఫాంహౌజ్‌కు మకాం మార్చిన జక్కన్న!

టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.  అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ కు చాలా డామేజ్ జరిగిందన్న సంగతి తెలిసిందే.కాగా ఇటీవల సినిమా షూటింగ్ లకు అనుమతులు దొరికినా ఎవ్వరూ సాహసించడం లేదు . ఇక రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం తో ఇప్పుడప్పుడే షూటింగ్స్ జరిగేలా కనిపిచండం లేదు . నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఎదులూరు గ్రామంలో రాజమౌళి భారీ ఫాంహౌజ్‌ను నిర్మించుకున్నా డు. ఆర్ఆర్ఆర్ షూట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో..కొంతకాలం ఫాంహౌజ్ లోనే ఉంటూ స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నాడట జక్కన్న .దీంతో రాజమౌళి తన ఫాంహౌజ్‌కు మకాం మార్చినట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *