Type to search

ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల ఫోన్ వాడకంపై నిషేధం..

Andhra Latest News News Top Stories Trenging News

ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల ఫోన్ వాడకంపై నిషేధం..

Andhra pradesh, cell phones, teachers cell phone usage, teachers cell phone usage restricted, teachers cell phone usage stopped, ap new rules, jagan, jagan government, raatnamఅమరావతి – ఎపిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సెల్ ఫోన్ ల వాడకంపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.. ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *