Type to search

పవన్ బ‌ర్త్ డే సందర్భంగా అభిమానుల‌ను సర్​ప్రైజ్

Box Office Latest News Trenging News

పవన్ బ‌ర్త్ డే సందర్భంగా అభిమానుల‌ను సర్​ప్రైజ్

రాజకీయాల్లోకి వెళ్లి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కొన్నాళ్లు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏకకాలంలో ఆయ‌న రెండు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’​తో పాటు… క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాలోనూ నటిస్తున్నారు పవర్ స్టార్. వకీల్ సాబ్​ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వ‌ర్క్ మిగిలి ఉంది. క్రిష్ చిత్రం కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ వాయిదా పడింది. కానీ ఈ సమయంలోనూ పవన్ ఫ్యాన్స్​కు ఓ డబుల్ బొనాంజా రెడీ అవుతుంద‌ట‌.

. అయితే సెప్టెంబర్ 2న పవన్ బ‌ర్త్ డే సందర్భంగా అభిమానుల‌ను సర్​ప్రైజ్ చేసేందుకు మూవీ యూనిట్స్ సిద్ధమయ్యాయట. ఆ రోజు వకీల్​సాబ్ టీజర్​తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్​లుక్ రిలీజయ్యే అవకాశం ఉందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ సమాచారం.ఈ రెండు సినిమాల‌  అప్​డేట్​ అయినా వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *