Type to search

నేను నిరాశను అసలు భరించలేను : సమంత

Box Office Latest News Trenging News

నేను నిరాశను అసలు భరించలేను : సమంత

నాకు నిరాశ చెందడం అస్సలు ఇష్టం ఉండదని అందాల హీరోయిన్ సమంత చెపుతోంది ఇటీవలే జాను సినిమా తో తో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది . తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ రీమేక్‌గా ఈ చిత్రం రిలీజ్ అయింది . ఇందులో శర్వానంద్ సరసన నటించింది సమంత. అయితే ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం అనుకున్నంత సాధించాలియిక పోయింది

ఈ చిత్ర పోస్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. చాలా ఆసక్తికర విషయాలు ప్నచుకుంది సమంత. ఈ మూవీ తన వద్దకు వచ్చినప్పుడు, ఛాలెంజ్‌గా భావించి ఒప్పుకున్నానని పేర్కొంది. ఇక నిరాశ చెందడం అస్సలు ఇష్టముండదని, దాన్ని భరించలేనని.. అందుకే తాను నటించిన అన్ని చిత్రాలు హిట్టు అవ్వాలని కోరుకుంటానని చెప్పింది సమంత . ఇక సమంత తదుపరి చిత్రం ఏంటని ఇంకా తెలియదు . కానీ నేను కథ బాగుంటేనే చేస్తాను నాకు పేరు వచ్చే చిత్రాలే చేస్తానని ఇదివరకే సమంత చెప్పింది

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *