Type to search

నేను ఇక సినిమా ల్లో నటించను అంటున్న హీరోయిన్ !

Box Office Latest News Trenging News

నేను ఇక సినిమా ల్లో నటించను అంటున్న హీరోయిన్ !

పేరు లోనే నే చార్మ్ ఉన్న హీరోయిన్ . 50కి పైగా సినిమా ల్లో నటించిన ముద్దుగుమ్మ ఛార్మీ.. ఇప్పుడు నిర్మాతగా కూడా దూసుకుపోతుంది. . అయుతే ఈ అందాల భామ ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తాను తేర పై కనిపించనని ప్రకటించింది .

ఓ ఇంటర్వ్యూలో ఛార్మీ. మాట్లాడుతూ పరిశర్మ లో టాలెంట్‌తో చాలామంది హీరోయిన్లు వస్తున్నారు. జ్యోతిలక్ష్మి సమయంలోనూ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకున్నా. అయితే నటించకూడదని అని నువ్వు నిర్ణయించుకుంటే నటనకు దూరంగా ఉండు.. కానీ బయటికి చెప్పకు అని నిర్మాత కల్యాణ్‌ తెలిపారు. అందుకే దానిపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా. కానీ ఇప్పుడు చెబుతున్నా. యాక్టింగ్‌కి దూరంగా ఉంటా అని వెల్లడించారు . కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తోన్న ఫైటర్‌ని కరణ్‌ జోహర్‌తో కలిసి ఛార్మీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.జ్యోతిలక్ష్మిలో నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ బ్యూటీ.. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక గతేడాది ఇస్మార్ట్ శంకర్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *