Type to search

నితిన్ పెళ్లి దుబాయ్ లో కాదు హైదరాబాద్ లో నే !

Box Office Latest News Trenging News

నితిన్ పెళ్లి దుబాయ్ లో కాదు హైదరాబాద్ లో నే !

 

హీరో నితిన్ నాగర్ కర్నూల్‌కు చెందిన‌ షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రేమ‌ను పెళ్లి పీట‌లెక్కించేందుకు ఫిబ్ర‌వ‌రి 15న హైద‌రాబాద్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల వారి పెళ్లి పోస్టుపోన్ అయింది . దీంతో దుబాయ్‌లో ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పడింది వ‌చ్చే
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం నెల‌లోనే నితిన్ వివాహానికి స‌న్నాహాలు చేస్తున్నారు
అయితే జూలైలోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌ట్లో క‌రోనా స‌మ‌స్య తగ్గే సూచ‌న‌లు కనబడకపోవడం తో పెళ్లి ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు మార్చారు. న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని చెపుతన్నారు , మరి ఈ విషయాన్ని నితిన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *