Type to search

నవదీప్ కొత్త గెట్ అప్ అదిరింది అంటోన్న నెటిజెన్లు!

Actresses Box Office Latest News Trenging News

నవదీప్ కొత్త గెట్ అప్ అదిరింది అంటోన్న నెటిజెన్లు!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో భారత దేశంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో సినీ పరిశ్రమలో షూటింగులు ఆగిపోయాయి. అంతేకాకుండా నటీనటులు అందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. సినీ తారలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ చేస్తూ ప్రేక్షకులతో టచ్లో ఉంటున్నారు. కొందరు వంటలు చేసి పోస్ట్ చేస్తుంటే, , కొందరు తాము ఇల్లు ఎలా శుబ్రమ్ చేసుకుంటున్నారో ఆ వీడియొలు, కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలు వీడియొ లు అలా ఏదో ఒకటి షేర్ చేసుకుంటూనే ఉన్నారు.
ఈ తరహాలోనే నటుడు నవదీప్ ఇంట్లో కొత్త ప్రయోగాల చేస్తూ తన లుక్స్ లో కాస్త వెరైటీ ని యాడ్ చేసి కోరమీసాల తో నవదీప్ అందరిని ఆకర్షిస్తున్నాడు. కూర మీసాలతో ఉన్న ఫోటోను నవదీప్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది. నవదీప్ ఈ ఫోటోలో సిక్స్ ప్యాక్ తో ఉండడం.. కోరమీసాలతో ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.

దీనితో ఒక నెటిజన్ మీరు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా నవదీప్ సమాధానం చెబుతూ ” లేదు నటించడం లేదు అని” స్పష్టంగా చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *