Type to search

దిశ కే కాదు భార్య కు కూడా భవిష్యత్తు లేకుండా చేసాడు : వర్మ

Box Office Latest News Trenging News

దిశ కే కాదు భార్య కు కూడా భవిష్యత్తు లేకుండా చేసాడు : వర్మ

 

వెటర్నరీ డాక్టర్‌ను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమెను చంపిన వాళ్లను ఉరితీయాలంటూ ప్రజలు రోడ్డెక్కెలా చేసిందా ఘటన. కానీ, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసారు.

‘దిశ’ ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నట్లు సంచలన దర్శకుడు, రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి కూడా తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిశారు. రేపిస్ట్ చెన్న కేశవులు, అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని ఆర్జీవీ మండిపడ్డారు. రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 17 ఏళ్లకే ఒక బిడ్డకు తల్లి కాబోతోంది,. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకండా.. అతని భార్య రేణుకను కూడా మోసం చేసాడు . వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయిందని అంటూ వర్మ ట్వీట్ చేసారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *