Type to search

తనయుడు అర్జున్ తో ఆన్‌లైన్ క్లాసులకు నాని!

Box Office Latest News Trenging News

తనయుడు అర్జున్ తో ఆన్‌లైన్ క్లాసులకు నాని!

లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు చాలా నష్టపోయారు. అయితే విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యార్థులు ఈ క్లాసులకు సన్నద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో నాచ్యురల్ స్టార్ నాని తన తనయుడు అర్జున్ తో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. అర్జున్ కు పాఠాలు అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. దీనికి సబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని నటించిన తాజా మూవీ  ‘వి’ ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *