Type to search

చెప్పి వచ్చే తుఫాను కాదు వచ్చాక చెప్పుకునే సునామి వాడు !

Actors Actresses Box Office News

చెప్పి వచ్చే తుఫాను కాదు వచ్చాక చెప్పుకునే సునామి వాడు !

kobbari matta, kobbari matta trailer, kobbari matta teaser, kobbari matta songs, kobbari matta release date, sampoornesh babu, sampoornesh babu kobbari matta, kobbari matta rights, kobbari matta overseas rights, kobbari matta nizam rights,చెప్పి వచ్చే తుఫాను కాదు వచ్చాక చెప్పుకునే సునామి వాడు అతనెవరో కాదు సంపూ.
నవ్విన నాప చేనే పండుతుంది- సంపూ జీవితం లో ఆదే నిజం అయ్యింది.
సినిమా మీద పిచ్చి ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రూవ్ చేశాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమాతో హీరో గా టాలీవుడ్ లో హీరో గా పరిచయం అయిన సంపూ బర్నింగ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. ఒక్క సినిమా తోనే పోపులరిటీ ని సంపాదించుకున్నాడు సంపూ. తరువాత పెద్ద హిట్లు సాధించని సంపూ, గత సీజన్ లో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షో లో ప్రవేశించి మధ్యలోనే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇప్పుడు సంపూ కొబ్బరిమట్ట సినిమాలో అతి పెద్ద డైలాగ్ చెప్పి, రికార్డు సృష్టించాడు. శివాజీ గణేశన్, ఎస్వీ రంగారావు రేంజ్ లో 3.27 నిమషాల పాటు ఉన్న డైలాగ్ ను సింగల్ టేక్ లో చెప్పి రికార్డు సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ య్యింది. సంపూ చెప్పిన ఈ డైలాగ్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు. సంపూ పై అభినందనల వర్షం కురూపిస్తున్నారు.
కొబ్బరి మట్ట చిత్రం ప్రపంచ వ్యాప్తం గా ఆగస్ట్ 10 న విడుదల అవుతుంది. మరే ప్రచారం అవసరం లేకుండా ఈ వీడియోతో ఆ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్లామర్ లేకున్నా టాలెంట్ తో తో ఏదైనా సాధించొచ్చని తెలియజేశాడు సంపూ. ఈ నాటి ఈ రికార్డు ఎంతో మంది యువ హీరో హీరోయిన్లకు స్పూర్తి దాయకం

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *