Type to search

క్రేజీ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం

Box Office Latest News Trenging News

క్రేజీ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం

 

విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం లో ఒక విశేషం ఉండబోతుందని ఇండస్ట్రిలో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు చుంకి పాండె కూతురు అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన నటిస్తోందట.
ఇది విజయ్ దేవరకొండ పదవ చిత్రం కావద్మ్ విశేషం. పూరీ, విజయ్ కాంబినేషన్ అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయి అటువంటిది ఇప్పుడు అనన్య పాండే పేరు వినబడడం తో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, ఛార్మీ కౌర్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ అధికారికం గా ముంబై మొదలయ్యింది. విజయ్ పై మొదటి షాట్ కు చర్మ్మే క్లాప్ ఇచ్చింది. ఈ ముహర్తపు షాట్ వీడియొ ను ఛార్మీ తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేసింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పూరీ తో చేస్తోన్న ఈ చిత్రం పై దృష్టి పెట్టారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *