Type to search

ఓ ఆకతాయి చేయి విరిచేసా అంటున్న తాప్సి

Box Office Latest News Trenging News

ఓ ఆకతాయి చేయి విరిచేసా అంటున్న తాప్సి

ఓ ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని.. దాంతో వాడి వేలు విరిచేశానని చెప్పింది అందాల నటి తాప్సీ ప్రస్తుతం వరుస సినిమాలతో విజయం సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది ఈ అందాల భామ లేటెస్ట్ గా ‘తప్పడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన ఓ సంచలన విషయాన్నీ వెల్లడించింది. నిజానికి ఆ ఘటనతోనే తాను దృఢంగా మారినట్టు కూడా చెప్పింది

మా కుటుంబ సభ్యుల తో కలిసి అప్పుడప్పుడు ఢిల్లీలోని గురుద్వార్‌కి వెళ్తుంటామని, ఒకసారి ఆ గుళ్లో ఒకసారి అక్కడ విపరీతమైన రద్దీ ఉందని , అదే అదునుగా భావించిన ఓ ఆకతాయి.. తనపై చేతులు వేసి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన మరీ హద్దు మీరడంతో.. వెంటనే వాడి చేయి పట్టుకుని వేళ్లు విరిచేశానని తెలిపింది ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇలాంటివి చేయడానికి చాలా మంది భయపడతారు. అలా చేస్తే ఆ ఆకతాయిలు ఇంకా రెచ్చిపోతారని వారికి సరైన బుద్ధి చెప్పాలని తాప్సీ చెప్పింది

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *