Type to search

ఎయిర్ టెల్ సంస్థపై ఫైర్ అవుతున్న పూజా హెగ్డే!

Box Office Latest News Trenging News

ఎయిర్ టెల్ సంస్థపై ఫైర్ అవుతున్న పూజా హెగ్డే!

 

తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే ఇప్పుడు హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లోనూ సూపర్ గా రాణిస్తోంది . ఆమె లో ప్రత్యేకత ఏంటంటే ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక అన్నీ చిత్రాల్లో కూడా అలాంటి పాత్రల్లోనే కనిపించే ఈ అమ్మడు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుంది.

అయితే , ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ఎయిర్ టెల్ సంస్థపై ఫైర్ అవుతోంది. ఎయిర్ టెల్ ఇచ్చే సర్వీస్ అస్సలు బాగాలేదని బిల్లులు బాదేస్తున్నారని కోపం వ్యక్తం చేస్తోంది కస్టమర్ సర్వీస్ కూడా అస్సలు బాగాలేదని వాపోయింది వీలైనంత త్వరగా ఈ సర్వీస్ నుంచి మారిపోవాలని అంటోంది పూజా. మరి పూజా ఆరోపణలపై ఎయిర్ టెల్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *