Type to search

ఉప్పెన లో విజయ్ సేతుపతి లుక్ అదిరిపోయింది!

Box Office Latest News Trenging News

ఉప్పెన లో విజయ్ సేతుపతి లుక్ అదిరిపోయింది!

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఉప్పెన’. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది . ఈ చిత్రం లో తమిళహీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, రెండు సాంగ్స్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం లో లో విజయ్ సేతుపతి లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్ . చేతిలో సిగరెట్‌ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్‌ సేతుపతి మాస్‌లుక్‌ అందరినీ గా ఆకర్షిస్తోంది. ‘రాయనం’ అనే విచిత్రమైన పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడట ఇందులో ఈ చిత్రానికి . బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *