Type to search

ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత !

Box Office Latest News Trenging News

ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత !

తెలుగు లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అక్కినేని కోడలు సమంత. ఇటీవల శర్వానంద్ తో కలిసి ‘జాను’ గా ప్రేక్షకుల ను పలకరించిన జాను కి ఇదే ఆఖరి సినిమా అని ఇక ఆమె సినిమాల్లో నటించదు అని ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. . . త్వరలో ఆమె నటనకు గుడ్ బై చెప్పనుంది దాని సారాంశం. ఇక ఈ విషయం పై స్పందించింది సమంత. ” అలా నేను అనలేదు ‘హీరోయిన్ గా ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేమని అన్నాను కానీ పూర్తిగా నటనకు దూరం అవుతానని అనలేదు’ అని క్లాటిటీ ఇచ్చింది లేటెస్ట్ జాను నిజానికి తాను మూడు ఏళ్ల తరువాత సినిమాకు గుడ్‌బై చెబుతానని చెప్పలేదని. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని అంటుంది. ఆఫర్లు రాకపోయినా ఎదో ఒక విధంగా సినిమాల్లో కొనసాగుతానంటుంది. ఒక వేళ సినిమాలకు కొంత గ్యాప్ రావచ్చు కానీ పూర్తిగా సినిమాలకు మాత్రం దూరం కాను అర్థమైందా అని చెప్పుకొచ్చింది సమంత.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *