Type to search

ఆ హీరోయిన్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట !

Box Office Latest News Trenging News

ఆ హీరోయిన్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట !

మానసిక వత్తిడితో సామాన్యులే కాదు అటు సెలెబ్రిటీలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  పూర్వకాలం నుంచి నిన్నటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే, ఆత్మహత్యపై అలనాటి నటి కుష్బూ కీలక వ్యాఖ్యలు చేసింది.  ఒకప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని, అప్పట్లో చాలా డిప్రెషన్ కు గురైనట్టుగా కుష్బూ తెలిపింది. జీవితం అంధకారంగా మారినపుడు శాశ్వతంగా నిద్రలోకి జారుకోవాలని అనుకోవడం సహజమే అని, కానీ, జీవితంలో ఎదగాలి అనే ఆలోచన తిరిగి ఉద్బవించినపుడు ఎంత కష్టమైనా నిలబడి జీవితంలో తిరిగి గెలవగలుగుతామని కుష్బూ చెప్పారు  జీవితంలో ఎదగడం మొదలుపెట్టాక తిరిగి అలాంటి ఆలోచనలు రాలేదని అన్నారు. ఏది ఏమైనా ఏ సమస్యకూ ఆత్మ హత్య పరిష్కారం కాదని చెప్పారు .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *