Type to search

అందరినీ ఫిదా చేస్తున్న ప్రభాస్ న్యూ పిక్ చూసారా!

Box Office Latest News Trenging News

అందరినీ ఫిదా చేస్తున్న ప్రభాస్ న్యూ పిక్ చూసారా!

సాహో తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా జాన్. ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. పిరియాడికల్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తయింది. పూజా హెగ్డే హీరోయిన్. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసింది.

ప్రభాస్ ఓ వింటేజ్ హోమ్ లో ఓల్డేజ్ పియానో దగ్గర నిలబడి ఉన్న పిక్ ను రిలీజ్ చేశారు. ఈ పిక్ఇ ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి అందరినీ అలరిస్తోంది ప్రభాస్ జాన్ అప్డేట్ బయటకు రావడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా, ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *